విద్యార్థులు సృజనాత్మకత అభినందనీయమని సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి వైస్ శివరామకృష్ణ అన్నారు.
Peddapuram, Kakinada | Sep 10, 2025
కాకినాడ జిల్లా,సామర్లకోట పట్నం సామర్లకోట పట్నం స్థానిక అయోధ్య రామపురం నందుగల,PM బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల...