రాప్తాడు: ఎం బండిమీదపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమ్మాయిలను సంరక్షించుకోవాలని అవగాహన సదస్సు పాల్గొన్న సిహెచ్ శివప్రసాద్
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఎం బండమీద పల్లి గ్రామంలో జడ్పిహెచ్ఎస్ శుక్రవారం రెండున్నర గంటల సమయంలో రాప్తాడు సిహెచ్ఓ శివప్రసాద్ ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సేవ్ ద గర్ల్ చిల్డ్రన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిహెచ్ఓ శివప్రసాద్ మాట్లాడు సమాజంలో స్త్రీ పురుషులు సమానంగా ఉంటే సమస్యలు ఉండవని స్త్రీల సంఖ్య తగ్గిపోతే హత్యాచారాలు పెరుగుతాయని అందుకే స్త్రీల సంఖ్య పెరిగేందుకు ప్రతి ఒక్కరు అమ్మాయిలను సంరక్షించుకోవాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సిహెచ్ఓ శివప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.