Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ఆకాశం నంటిన నిమ్మకాయల ధరలు

Nandyal Urban, Nandyal | Apr 26, 2026
వేసవి ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో వేడిని చల్లార్చే నిమ్మకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నంద్యాల జిల్లాలో ఒక నిమ్మకాయ రూ.10 నుంచి రూ.15 వరకూ ధర పలుకుతోంది. పంటలు తక్కువగా వచ్చి, డిమాండ్ పెరగడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వ్యాపారులు తెలిపారు. అయితే కనుగోళ్లు తక్కువై అమ్ముకోలేకపోతున్నామని, అవి ఎండిపోయి నష్టపోవాల్సి వస్తోందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.