నంద్యాల అర్బన్: భూగర్భ జలాల పెంపుదలకు వంద రోజుల ప్రత్యేక డ్రైవ్: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 4, 2026
నంద్యాల జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంపొందించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన శాస్త్రీయ మ్యాపి వర్షం కృత్తిమ రీఛార్జ్ చర్యలు ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేయడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ నెంబర్లు భూగర్భ జలాల పెంపుదలపై సంబంధించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.