Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: గురువారం బనగానపల్లెకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, షెడ్యూల్ విడుదల

నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈనెల 9న ఉ.11.20 గంటలకు బనగానపల్లెలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11:30 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 11:40కు MRO ఆఫీసుకు చేరుకుంటారు. రైతులతో సమీక్ష తర్వాత 12:25 గంటలకు సభా ప్రాంగణానికి వస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు అప్పలాపురం, కాపులపల్లి రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తారు. తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతారు. తిరిగి ఉండవల్లి వెళ్ళిపోతారు