మెదక్: మెదక్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ
Medak, Medak | Oct 19, 2026 విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీసు వాహనాలకు పూజలు చేసి, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.