అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు బుధవారం ట్రాన్స్ జెండర్ స్వాతి మాట్లాడుతూ చీకలగుట్టలో కాపురం ఉంటున్న డమరేశ్వర్, స్వర్ణలత. తన ఇంటి పత్రాలు బంగారు నగదు తీసుకున్నారని . నేను ఇచ్చిన బంగారము నగదు తిరిగి ఇవ్వమని అడగ తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తన తోడబుట్టిన అక్క వెంకటలక్ష్మి తన ఇద్దరి ఆడ బిడ్డల కోసం కొన్న బంగారు, డబ్బు మాయ మాటలతో తీకొన్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తనకు న్యాయం జరగకపోతే చావు తప్ప వేరే మార్గం లేదని అన్నారు.