నందికోట్కూరు: చిన్ననాటి నుంచి విద్యార్థులు మంచి అలవాట్లు అలవర్చుకోవాలి, పగిడ్యాల ఎంఈఓ సుభాన్
చిన్ననాటి నుంచి విద్యార్థులు మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పగిడ్యాల ఎంఈఓ సుభాన్ అన్నారు, పగిడ్యాల ఏపీ మోడల్ స్కూల్ లో శనివారం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రిన్సిపాల్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సుభాన్ ఎంఈఓ 2 మురళీమోహన్ రెడ్డి హాజరయ్యారు, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి, ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు, అనంతరం ఎంఈఓ సుభాన్ మాట్లాడుతూ