డెలివరీ బాయ్స్ గా పని చేస్తూ మిగతా సమయాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా, ఖమ్మం, కర్నాటక నుంచి సిటీకి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. ఇలా ఒక ముఠాగా ఏర్పడి మాదాపూర్, బంజారాహిల్స్‌లో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.3.3 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం