ధర్మవరం లోనికోటలో మహేష్ అనే యువకుడు పెళ్లి కాలేదని ఆత్మహత్య
ధర్మవరం పట్టణం లోనికోటకు చెందిన మహేష్ అనే యువకుడు పెళ్లి కాలేదని నెపంతో సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేస్తున్నారు.