బాల్కొండ: ఏరుగట్ల మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్
Balkonda, Nizamabad | Aug 30, 2025
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలం లోని తడపాకల్, గుమ్మిర్యాల్, దొంచంద...