Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జూలై 1నుండి అగ్రికల్చర్ మార్కెట్ చెక్ పోస్టుల వద్ద నగదు రహిత వసూళ్లు : సహాయ మార్కెటింగ్ సంచాలకులు

Ongole Urban, Prakasam | Jun 27, 2026
సహాయ మార్కెటింగ్ సంచాలకులు, ఒంగోలు వారు తేది: 27.06.2026 న వారి కార్యాలయం నందు జిల్లా పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సూపర్ వైజర్స్, మరియు వ్యాపార ప్రతినిధులతో e-Permit విధానం అమలుపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో e-Permit వ్యవస్థ యొక్క విధివిధానాలు, ప్రయోజనాలు, ఆన్‌లైన్ ప్రక్రియ మరియు అమలు విధానం గురించి సమగ్రంగా వివరించారు. వ్యాపారస్తుల మరియు మార్కెట్ కమిటీలు e-Permit విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా, తేది 01.07.2026 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టుల వద్ద నగదు రహిత వసూళ్లు ఉంటాయని అన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జూలై 1నుండి అగ్రికల్చర్ మార్కెట్ చెక్ పోస్టుల వద్ద నగదు రహిత వసూళ్లు : సహాయ మార్కెటింగ్ సంచాలకులు - Ongole Urban News