Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొత్తగూడెం: కొత్తగూడలో మంత్రి సీతక్క 55వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి

గుంజేడు ముసలమ్మ సన్నిధిలో కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క 55వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య నేతలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంగీతం, ఆటపాటలతో పండుగ వాతావరణం ఏర్పడింది. అనంతరం నాయకులను కలిసి శుభాకాంక్షలందించారు.