అనకాపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైసిపి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
Anakapalle, Anakapalli | Sep 9, 2025
అనకాపల్లిలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరిపడ యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వ...