సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని బిజిఆర్ చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి యువకుడు మృతి
Siddipet Urban, Siddipet | Sep 1, 2025
ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సోమవారం సిద్దిపేట టూ టౌన్...