రక్తంతో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని వేసి, అభిమానం చాటుకున్న చిత్రకారుడు డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు
నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు, సీఎం పుట్టినరోజు పురస్కరించుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడ 76 సంవత్సరాలు వచ్చిన యువకుడిలా అనుక్షణం పేదల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వీరు వీరు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ