గద్వాల్: గద్వాల ఆలూరు గ్రామంలో ఎమ్మెల్యే వెల్లడి: శ్రీ లక్ష్మీనరసింహ ట్రేడర్స్ ప్రారంభం
గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలోని ఆలూరు గ్రామంలో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ సరఫరా కోసం ఎమ్మెల్యే శ్రీ బండ్లకృష్ణమోహన్ రెడ్డి శ్రీ లక్ష్మీనరసింహ ట్రేడర్స్ ప్రారంభించారు. రైతులకు ఫర్టిలైజర్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.