ఆళ్లగడ్డ: చాగలమర్రి టోల్ గెట్ సమీపంలో రెండు కార్లు ఢీ ఐదుగురికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలోని టోల్గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొనడంతో రెండు వాహనాల్లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ఇద్దరినీ తరలించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది