అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని డీఈఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘ నేతలు ఆందోళన
Anantapur Urban, Anantapur | Jun 11, 2026
అనంతపురం నగరంలోని డిఈఓ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో విద్యార్థి సంఘ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ చైతన్య విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నడుపుతున్నారన్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు.