అనంతపురం నగరంలోని అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వి బి జి రామ్ జి పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 05 నిమిషాల సమయంలో ప్లాస్కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.