కర్నూలు: జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని పాఠశాలల భవనాలపై సర్వే నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టాలి:విద్యార్థి జేఏసీ నాయకులు
జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని పాఠశాలల భవనాలపై సర్వే నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టాలని రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. కీర్తి హై స్కూల్ లో గోడ కొలి విద్యార్థి మృతి చెందడం బాధాకరమని ఇలాంటి ఘటన పునరుద్ధం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. విద్యార్థి మృతికి కారకులైన పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని వారి గుర్తింపును రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తు