పోస్ట్ ఆఫీసుల్లో ఆన్ లైన్ సేవలు సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ జి రామనాథ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీస్ లో ఆన్లైన్ ద్వారా వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ జి రామ రామ నాథ్ మంగళవారం తెలిపారు, వయసును బట్టి పోస్టర్ అకౌంటు ఓపెన్ చేసుకునే సౌకర్యం ఆన్లైన్ నగదు లావాదేవీలు, స్పీడ్ పోస్టులు ఇంటర్నేషనల్ పార్సల్ సేవలు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు