నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్ట్ కోతకు గురి.. వరద నీరు తగ్గినాక పర్మినెంట్ పనులు చేపడతాం.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Nagareddipet, Kamareddy | Aug 30, 2025
వరుసగా కురిసిన అధిక వర్షాల వలన నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ప్రాజెక్టు కెపాసిటీకి మించి వరద నీరు...