డోన్: ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలికి పర్యావరణాన్ని రక్షించారు: బేతంచర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | Jun 20, 2026 ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలికి జ్యూట్ బ్యాగులను వాడి పర్యావరణానన్ని రక్షించాలని నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం బేతంచర్లలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల పట్టణ పురవీధుల గుండా నగర పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, పొదుపు మహిళలు, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు