నంద్యాల అర్బన్: నంద్యాలలో రూ.10 కోట్లకు పైగా ఐపీ పెట్టి ఆర్ఎంపి వైద్యుడి పరార్
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
నంద్యాలలోని విశ్వనగర్ చెందిన ఆర్ఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు రూ.కోట్లలో అప్పు చేసి పరారైన ఘటన కలకలం రేపుతుంది. సుమారు రూ. 10 కోట్లకు పైగా అప్పులు చేసి ఐపీ పెట్టి పరారైనట్లు సమాచారం. వారం రోజులుగా ఇంటికి, ఆస్పత్రికి తాళం వేసి కుటుంబంతో కలిసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐపీ నోటీసులు రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కుమారుడ, కుమార్తె ఉన్నారు.