అనంతపురం అర్బన్: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ నాలుగో మహాసభల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
కూటం ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం ఏందని మాజీ ఎమ్మెల్సీ గేయం నందు తెలిపారు. అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగవ మహాసభలో కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మహాసభలు నిర్వహించారు