జనగాం: జనగామలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలతో కలిసి వారు బతుకమ్మ ఆడి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.