తిరుపతిలోని వేలూరులో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది లక్ష్మీ కేఫ్ వద్ద బైక్ పై వస్తున్న ఇద్దరిపై ఆవులు ఒక్కసారికి దాడి చేశాయి వెనుక కూర్చున్న వ్యక్తి దిగుతుండగా ఆవు కింద పడేసి తీవ్రంగా గాయపరిచింది. మరో వ్యక్తి ఆపేందుకు రాగానే అతనిపై కూడా దాడి చేసింది ఒకరి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఉన్నట్టుండి ఆవులు దాడి ఒకసారిగా జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.