కావలి: ప్రైవేట్ విద్యాసంస్థల పీజుల దోపిడీ...చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర మాజీ నాయకుడు భాస్కర్ డిమాండ్
Kavali, Sri Potti Sriramulu Nellore | Jun 13, 2025
ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర నాయకుడు భాస్కర్ ఆరోపించారు. కావలిలోని...