ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో 5x 30=150.. ఇదే CPR: డాక్టర్ చరిష్మా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో కార్మికులకు CPR పై వైద్యులు మంగళవారం అవగాహన కల్పించారు, వైద్యురాలు డాక్టర్ చరిష్మా ఆధ్వర్యంలో కార్మికులకు గుండె శ్వాస తీసుకోవడం ఆగిపోయిన పరిస్థితుల్లో బాధితుడికి ఆసుపత్రిలో వైద్యం అందే లోపు ప్రాణంలో కాపాడడానికి ఈ ప్రధమ చికిత్స ఉపయోగిస్తారు అన్నారు, చాతిపై 30 (5x30=150) సార్లు నొక్కాలన్నారు, కర్చీఫ్ నుంచి నోటి ద్వారా శ్వాస అందించడం ద్వారా ఇన్ఫెక్షన్లు సోకవన్నారు, ఈ కార్యక్రమంలో వైద్యులు ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు