ఖైరతాబాద్: ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘనంగా సదర్ కార్యక్రమం
ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరుగుతున్న సదరు సీఎం క్యారవాన్ నుంచి అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దున్నరాజుల విన్యాసాలు చూసేందుకు వేలాదిగా ప్రజలు, యాదవులు అక్కడికి చేరుకున్నారు. యాదవులకు సదర్ అతిపెద్ద పండుగని అక్కడ వచ్చినవారు చెబుతున్నారు. ఇప్పటికే పలురకాల దున్నపోతులు అక్కడికి చేరుకున్నాయి