Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

పార్వతీపురం: పాలకొండలో శ్రీ వనదుర్గ బంతి-చామంతి మహోత్సవం ప్రారంభం

శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో నవదుర్గ స్వరూపంగా ప్రత్యేక పూజలతో వనదుర్గ బంతి-చామంతి మహోత్సవం జరిగింది. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రతి భక్తుడు మొక్క తీసుకురావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

MORE NEWS