అనంతపురం అర్బన్: 2025 మెగా డీఎస్సీలో వికలాంగుల కోటాలో అర్హులు కాదని జిల్లా విద్యాశాఖలో అనర్హులకు ఉద్యోగం కట్టబెట్టారని బాధితుడు అంజినప్ప
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగరంలోని 2025 మెగా డీఎస్సీలో వికలాంగుల కోటాలో అర్హులు కాదని జిల్లా విద్యాశాఖలో అనర్హులకు ఉద్యోగం కట్టబెట్టారని బాధితులు అంజినప్ప, ప్రభావతి మీడియాతో మాట్లాడారు .అనంతపురం నగరంలోని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.