మహబూబాబాద్: కేసముద్రం మండలంలో నిరంతర వైద్య సేవలు అందించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టిన సతీష్ అనే యువకుడు..
Mahabubabad, Mahabubabad | Sep 6, 2025
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తన తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ...