అనంతపురం అర్బన్: వెన్నుపోటు పార్టీలపై సమరభేరి అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
టిడిపి బిజెపి జనసేన వెన్నుపోటు పార్టీలు కూటం ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి వైసీపీ కార్యకర్తలకు సూచించారు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో సమావేశం నిర్వహించారు.