బనగానపల్లె: బనగానపల్లెలో ఆటోమేటిక్ రైన్ గెజ్ స్టేషన్ను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈనెల 9న బనగానపల్లెలో జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ రాజకుమారి మంగళవారం పర్యటన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ముఖ్యమంత్రి సందర్శించిన ప్రాంతాలు చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేస్తూ ప్రతి అంశాన్ని నాణ్యతతో సంబంధిత అధికారులు భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ రైన్ గెజ్ స్టేషన్ను కలెక్టర్ పరిశీలించారు