నంద్యాల అర్బన్: పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 పిర్యాదులు : నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులు వచ్చినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుల తో ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదుల స్వీకరించారు. చట్ట పురకారం చట్ట పరిధిలో ఉన్న సమస్యలపై వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు