నంద్యాల అర్బన్: మహిళ సాధికారతకు తెలుగుదేశమే ఆద్యం :పార్లమెంటులో నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 16, 2026
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్లో కీలక ప్రసంగం చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత టీడీపీదేనని అన్నారు. గత వైసీపీ పాలనలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నామని, దేశంలోనే డ్వాక్రా కార్యక్రమం అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆమె Message copied