వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం వల్లభాపురం గ్రామంలో వారం వ్యవధిలో అత్తా కోడలు పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన వల్లభాపురంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం మండల పరిధిలోని వల్లభాపురంగ గ్రామానికి చెందిన సగనమోని కిష్టమ్మ ఇంటి వద్ద ఉండగా నాగుపాము కాటు వేసినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు