సిరిసిల్ల: బండ లింగంపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్: ఎస్సై కే. రాహుల్ రెడ్డి
Sircilla, Rajanna Sircilla | Sep 13, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు...