తెలంగాణ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట ఇస్తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
హిమాయత్ నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట: మంత్రి సీతక్క - Himayatnagar News