అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్న ఎక్స్చేంజ్ సీఐ సత్యనారాయణ
Anantapur Urban, Anantapur | Jun 18, 2026
అనంతపురం నగరంలోని డాబాలు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్స్చేంజ్ సిఐ లుసత్యనారాయణ అన్నపూర్ణమ్మ. గురువారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో దాబాలను తనిఖీ చేసి అక్రమంగా మధ్యమమ్ముతున్న 23 పార్టీలను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అక్రమంగా అమ్మిన రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు.