డోన్: బేతంచెర్ల మండలం లో రెండు వర్గాల మధ్య భూ వివాదం,ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన
Dhone, Nandyal | Jun 12, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గాని పల్లె గ్రామంలో సర్వేనెంబర్ 827 లో భూ వివాదం చోటు చేసుకుంది సదరు పొలంలో చెట్లు నాటిన చిట్టెమ్మ అనే మహిళ వర్గంపై తన మనసులతో దాడి చేసి చెట్లను పీకి పారేసిన గుని నాగరాజు అనే వ్యక్తి. 2010 లో 827 సర్వేనెంబర్ పై అనుబంధ పట్టా పొందిన చిట్టెమ్మ, అయితే గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2024లో 827 /3A2E అనుబంధం పట్టా గూని చిన్నమ్మ. సర్వే నెంబర్లు వేరైనప్పటికీ పొలం ఒకటే అంటున్న ఇరువర్గాలు న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బాధితురాలు చిట్టెమ్మ నిరసన కార్యక్రమానికి దిగారు. అయితే సదరు కులం ఎవరికి చెందదని ప్రభుత్వానికి చెందుతుందని ఎమ్మార్వో నాగమణి తెల