Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళి

Allagadda, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ జాతీయ జెండా రూపకర్త స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 15వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ అప్పుల నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు, పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో దేశభక్తి నినాదాలు చేశారు, అపస్మా అధ్యక్షుడు కి అమీర్ భాష మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరారు, ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు