కర్నూలు: కర్నూలు జిల్లాలో కేజీబీవీలల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కేజీబీవీ రాష్ట్ర సంచాలకులు దేవానంద్ రెడ్డి
కర్నూలు జిల్లా కేజీబీవీ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కేజీబీవీ రాష్ట్ర సంచాలకుడు డి. దేవానంద్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు డీఈవో కార్యాలయంలో డీఈవో శామ్యూల్ పాల్‌తో కలిసి స్పెషల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. 10, ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు