అమలాపురం: సాగునీటి సమస్యల్లో ఆలస్యం చేయొద్దు: జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ హెచ్చరి
జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సాగునీటి సమస్య పరిష్కారంలో అలసత్వం చూపితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువల్లో పూడికలు తొలగించి దిగువ ప్రాంతాలకు సాగునీరు అందజేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా గోదావరి డెల్టా ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.