డోన్: డోను- మల్యాల రైల్వే స్టేషన్ మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి
Dhone, Nandyal | Jun 25, 2026 డోన్ - మాల్యాల రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి (50) ప్రమాదవశాత్తు తిరుపతి ఎక్స్ప్రెస్ ఢీ కొని మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బిందు మాధవి తెలిపారు. అయితే ఇతని వివరాలు తెలియలేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు డోన్ రైల్వే పోలీసులకు 92475 75610 సమాచారం ఇవ్వాలని కోరారు.