రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి : నీటి ముంపు బాధితుడు జయన్న
నంద్యాల జిల్లా నందికొట్కూరు రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన నీటి ముంపు బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నీటి ముంపు బాధితుడు జయన్న పేర్కొన్నారు, శ్రీశైలం నీటి ముంపు బాధితులకు న్యాయం చేయాలని 48 రోజులుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు, సీఎం చంద్రబాబు నీటి ముంపు బాధ్యతలకు తక్షణమే న్యాయం చేయాలన్నారు, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.