ఉరవకొండ: వజ్రకరూర్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Uravakonda, Anantapur | Aug 25, 2025
అనంతపురం జిల్లా వజ్రకరూరు సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో బాబా...