సూర్యాపేట: రైతుల యూరియా కష్టాలు ప్రభుత్వానికి పట్టదా? సర్వారంలో రైతుల ఆరోపణలు
యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మోతే మండలం సర్వారం pacs వద్ద యూరియా కోసం 12 గ్రామాలకు చెందిన రైతులు బారులు తీరారు. 12 గ్రామానికి గాను ఒక లారీ యూరియా లోడ్ రావడంతో రైతులు ఎగబడ్డారు. ఈమెకు రైతులుకు మధ్య తోపు నాటే జరిగింది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రహరా గాశారు. క్యూలైన్లో నిలబడి యూరియా తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.